ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.
తాండూరు అగస్టు 23(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్…










