Sunday, 8 November 2026

తెలంగాణ

దావోస్‌ పర్యటన విజయవంతం

` హైదరాబాద్‌లో రేవంత్‌ బృందానికి ఘన స్వాగతం హైదరాబాద్‌(జనంసాక్షి)::తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్‌ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు…

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. దట్టమైన మంచుతో పలు జాతీయ రహదారులను మూసివేసినట్లు…

చిత్రపరిశ్రమ ప్రాధాన్యత అంశమే..

` మనమంతా కలసి పనిచేద్దాం రండి.. ` తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి ` సినీపరిశ్రమపైనా సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి ` డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి ` సినీ ప్రముఖులతో భేటీలో సిఎం…

మెదక్‌ చర్చికి వందేళ్ల ఘన చరిత్ర

` సీఎంగా వస్తానన్నాను ` కృపవల్ల అలానే వచ్చాను ` చర్చి క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌ ` చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని వెల్లడి ` మాది రైతు ప్రభుత్వం ` పేదలకు అనుకూలంగా నిర్ణయాలు `…

మేడిగడ్డ అవినీతి కేసును కొట్టేయండి

` హైకోర్టులో క్వాష్‌పిటిషన్‌ దాఖలు చేసినకేసీఆర్‌ ,హరీశ్‌లు హైదరాబాద్‌్‌(జనంసాక్షి):తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని…

విస్తృత ఎజెండా..!!

డిసెంబర్‌ 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం సంక్షేమ పథకాల అమలు, విధివిధానాలపై చర్చకు ఛాన్స్‌ రైతు భరోసా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూపులు కొత్త రేషన్‌ కార్డుల జారీపై కీలక నిర్ణయం సీఎం అధ్యక్షతన మీటింగ్‌.. సీఎస్‌ ఉత్తర్వులు జారీ…

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` తదుపరి విచారణ ఈనెల 27కి…

మార్చి 21 నుంచి ‘పది’ పరీక్షలు

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడిరది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు ఉదయం…

ఈ కార్‌ రేసులో ఏ1గా కేటీఆర్‌

` ఎ2గా అర్వింద్‌ కుమార్‌ ` రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేతకు బిగుస్తున్న ఉచ్చు ` రూ.55 కోట్ల అవినీతిపై ఏసీబీ కేసు నమోదు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎట్టకేలకు కెటిఆర్‌ మెడకు ఈ కార్‌ రేసింగ్‌ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. దీనిపై…

మాపై విచారణ జరపండి:హరీశ్‌.. ఓకే అన్న సీఎం

ఓఆర్‌ఆర్‌ టెండర్లపై సిట్‌ ` దర్యాప్తుకు ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి ` అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): ఔటర్‌ రింగు రోడ్డు టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌ పై…