Sunday, 8 November 2026

తెలంగాణ

అర్హులందరికీ పథకాలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం ప్రజా ప్రభుత్వం ప్రతీఒక్కరికీ జవాబుదారీగా ఉంటుంది: సీఎం రేవంత్‌ భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉంది రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం గతంలో…

ఇది రైతుల ప్రభుత్వం

` పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు ` జెండా ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.…

నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?

` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు? ` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్‌ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సరిచూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై లేదా…

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్‌లో…

ప్రపంచానికి మనమే నాయకులం

` ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది ` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది ` మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోంది: రాష్ట్రపతి ముర్ము న్యూఢల్లీి(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని…

 నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు ` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ` పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ సవిూక్ష…

నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదం

` 2019లోనే సమస్యలు సరిచేసి ఉంటే ఆనకట్ట దెబ్బతినేది కాదు ` ఊహించిన ప్రవాహ వేగంకంటే ఎక్కువ రావడంపై వల్లే ఆనకట్ట దిగువన సీసీబ్లాకులు, అప్రాన్‌లు ధ్వంసమయ్యాయి ` కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఎల్‌Êటీ నిర్మాణ సంస్థ వివరణ…

అలకనంద ఆస్పత్రి ‘కిడ్నీ రాకెట్‌’

కేసు సీఐడీ చేతికి ` వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్‌’ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..

8వ స్థానంలో తెలంగాణ.. ` 17లో ఏపీ న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లించే సామర్థ్యంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేసింది.…

బనకచర్లపై డేగకన్నుతో ఉన్నాం

` హరీశ్‌వన్నీ అబద్ధాలే.. ` అసత్య ప్రచారాలు మానుకోవాలి ` ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది: మంత్రి ఉత్తమ్‌ ` భారాస హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగింది ` మేం అధికారంలోకి వచ్చాక వారి పోరపాట్లను…