కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని వెల్లడించారు.. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్…










