పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం – రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి – 10 నెలల కాలంలో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం – లక్ష మందితో 4న పెద్దపల్లి…
ప్రతీ ఎకరానికి సాగునీరందిస్తాం – రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి – 10 నెలల కాలంలో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం – లక్ష మందితో 4న పెద్దపల్లి…
` రేషన్ కార్డులపై త్వరలో సన్నబియ్యం పంపిణీ ` డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ ` అసెంబ్లీలో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాం ` ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ…
` మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు ` 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ` పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి ` రైతుల కోసం ఇప్పటి వరకు రూ.54 వేల కోట్లు ఖర్చు…
` దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుధ్య కార్మికులకు పెద్దపీట ` పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం ` లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ` ముఖ్యమంత్రి రేవంత్…
` త్వరలో బయటపెడతాం ` బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్(జనంసాక్షి):హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. దీనిపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు…
` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం ` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి ` ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుచేయాలని చూస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా…
` ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పు ఇథనాల్ రద్దు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమౌతుంది ` పెద్ద ధన్వాడ, చిత్తనూరులోనూ తొలగించాలని భారీగా డిమాండ్లు ` కాలుష్య పరిశ్రమలపై ప్రజాప్రభుత్వ ఆదేశాలు హర్షణీయం ` ‘ప్రజాపాలన’ను స్వాగతిస్తున్న రైతులు, గ్రామాలు, మేధావులు…
` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో సిఎం రేవంత్ న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం…
నిర్మల్ (జనంసాక్షి) : ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ దద్దరిల్లింది. చిన్నారులు, మహిళలు సహా వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కనబడటం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూనే ఇథనాల్…
` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్ కారిడార్ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ…