Sunday, 8 November 2026

తెలంగాణ

గవర్నర్‌ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటాం

` అమృత్‌ టెండర్లపై భారాస ఆరోపణలు అవాస్తవం `‘లగచర్ల’ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు ` ఢల్లీి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ` న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. భారాస కార్యనిర్వాహక…

అబద్దాల ప్రచారం,వాట్సాప్‌ యునివర్సీటీకి కాలం చెల్లింది

` త్యాగాల పునాధులపైనే గాంధీ కుటుంబం: ` నేను కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా ` కానీ టీఆర్‌ఎస్‌లో పని చేయలేదు ` చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశా… ` తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిచ్చారు.…

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. అనేక అంశాలపై…

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు ప్రమోషన్‌..!!

పరిపాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో తెలంగాణలో అధికారుల బదిలీలు అనూహ్యంగా జరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే అధికారుల బదిలీలు జరుగుతుండడంతో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. తాజాగా మరోసారి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ బదిలీల్లో…

మాజీమంత్రి కేటీఆర్‌ పై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్‌

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని, సభలో ప్రతిపక్ష పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని సవాల్ చేశారు. కార్తీక…

రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు

వేములవాడ దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి…

రైతుల‌ను ఇబ్బంది పెడితే మిల్ల‌ర్ల‌పై ఎస్మా యాక్ట్ చ‌ర్య‌లు

– అధికారుల‌కు రేవంత్ ఆదేశం ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు…

బీసీఓట్లకు గాలం

` అందుకే కులగణన:కేటీఆర్‌ హన్మకొండ(జనంసాక్షి):కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి ఏడాది అయిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు.బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని ప్రశ్నించారు? హనుమకొండలో నిర్వహించిన…

క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి ` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్‌ నుంచి జార్ఖండ్‌ కు విముక్తి కల్పించండి… ఇండియా…

 పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

` అడ్డంకులను అధిగమిస్తాం.. ` జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం ` ప్రతీగ్రామానికి, తండాకు బీటీ రోడ్లు వేస్తాం ` మహబూబ్‌నగర్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ` కురుమూర్తి స్వామి దయతోనే సీఎం అయ్యాయని వెల్లడి `…