ఇథనాల్ ఫ్యాక్టరీపై సీఎం రేవంత్ రెడ్డికి ఫ్యాక్స్
రాజోలి (జనంసాక్షి) : పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీల పేరుతో చిచ్చుపెడితే చూస్తూ ఊరుకోమని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించనున్న ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఫ్యాక్టరీ…










