Sunday, 22 November 2026

తెలంగాణ

వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం

అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సిఎం కెసిఆర్‌ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి అధికారులు,మంత్రులకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): మరో మూడు,నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…

ప్రిసమ్ పాఠశాలకు నోటీసులు జారీ చేసిన డిఇఒ.

పాఠశాల బస్సులను సీజ్ చేసిన ఆర్టీవో. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,23(జనంసాక్షి): నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రిసమ్ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బస్సులో 45 సామర్థ్యాన్నికి ఉండగా 100 పైగా విద్యార్థులను రవాణా చేస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు…

సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రెటరీ సి రమేష్ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన పోస్టర్లు విడుదల. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై23(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని జిల్లా…

కొడకండ్ల మరియు అవుతపురం రహదారి అంతరాయం ఏర్పడే

పెద్దవంగర జులై 23(జనం సాక్షి ) పెద్ద వంగర మండల అకాల వర్షానికి అవతాపురం గ్రామ చెరువు మత్తడి పోస్తుండడంతో మత్తడి ఉధృతికి రహదారి తెగిపోయింది. దీంతో అవుతాపురం నుంచి కొడకండ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారులు పరిశీలిస్తున్న…

ఆషాడ ఆఖరి రోజు సందర్భంగా శ్రీ ఏకాంభారీశ్వరి మహమ్మాయి దేవికి హారతి

జనగామ రూరల్ (జనంసాక్షి)జూలై23: జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఏకాంబరేశ్వర మహమ్మాయి దేవియే నమః అంటూ భక్తులు కొలిచారు. శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారి దేవాలయం నయనానందకంగా ఉందని బక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా…

సీజనల్ వ్యాధుల పై అవగాహన ర్యాలీలు నిర్వహించాలి

 జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ.  నిర్మల్ బ్యూరో, జూలై22,జనంసాక్షి,,,    జిల్లా పాలనాధికారి  సమావేశం మందిరంలో    సీజనల్  వ్యాధుల  పై  శుక్రవారం మెడికల్ ఆఫీసర్స్,  ఎంపీడీఓ, ఎంపీవో లతో  జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ …

చదువుల పై GST భారాలు ఎత్తివేయాలని

– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు,బుక్స్ పట్టుకొని నిరసన చదువుల తల్లికే జీఎస్టీ భారమా! కురవి జులై -22 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలోని శుక్రవారం ఎస్ఎఫ్ఐ  కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో బుక్లు,పెన్నులు పట్టుకుని నిరసన…

వరద ముంపుకు గురైన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన.

బూర్గంపహాడ్ జూలై    జనం సాక్షి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గోదావరి ముంపునకు గురైన ప్రాంతాలను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదల వచ్చిన కారణంగా దెబ్బతిన్న …

-అత్యవసర పరిస్థితి ఉందని పోతే పట్టించుకునే నాధుడే కరువు

 పట్టించుకోని అధికార యంత్రాంగం -చరవాణి తో కాలక్షేపం చేస్తున్న నర్సులు, ఫార్మసిస్ట్. -ఎవరైనా ఏంటిది అని  ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం. ములుగు బ్యూరో జులై 22(జనంసాక్షి):- జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ అని వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.కొంతమంది జిల్లా కేంద్రంలోని…

వర్షానికి కూలిన ఇండ్లు

పెద్దవంగర జులై 23(జనం సాక్షి )మండల కేంద్రంలో శనివారం భారీ వర్షాల కారణంగా పాత ఎస్సీ కాలనీ లో ఉన్నా చిలుక సునీత, చిలుక వెంకన్న ,మట్టి గోడల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది వారి కుటుంబీకులను పరామర్శించడానికి పాలకుర్తి…