Sunday, 22 November 2026

తెలంగాణ

డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.

చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి …చిన్న చిన్న అవసరాలకు లోన్ యాప్ లలో లోన్ తీసుకోని ….విలువైన ప్రాణం ని పణంగా పెట్టకండి … సైబర్…

జనగామలో విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ అడ్డగింత జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్‌ఏలందరూ విధులకు దూరంగా ఉండాలని వీఆర్‌ఏల జేఏసీ పిలుపునిచ్చింది. పే స్కేల్‌…

తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు

సిఎం కెసిఆర్‌,కెటిఆర్‌పై రేవంత్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రి, కొడుకులు ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటూ ఆయన ట్వీట్‌…

విద్యతోనే భవిష్యత్తుకు వెలుగులు

జహీరాబాద్ జులై 23 (జనంసాక్షి) విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపుతాయని ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు తట్టు నారాయణ అన్నారు.శనివారం మండల పరిధిలోని అనేగుంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ…

కెసిఆర్‌ విప్లవాత్మక విధానాలు

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌ ఆస్పైర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సేవల ప్రారంభంలో హరీశ్‌రావు హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి…

టిఆర్‌ఎస్‌కు రామచంద్రు తేజావత్‌ షాక్‌

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ ఐఎఎస్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి రామచంద్రు తేజావత్‌ గుడ్‌ బై చెప్పారు. ఢల్లీిలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ రామచంద్రు తేజావత్‌ టీఆర్‌ఎస్‌…

వర్షాలకు నీటమునిగిన ఆర్టీఎ ఆఫీసు

జనగామ,జూలై23(జనంసాక్షి): జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్టీఎ ఆఫీస్‌ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్‌ కట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు…

విఆర్‌ఎల కలెక్టరేట్‌ ముట్టడి

ధర్నాకు కాంగ్రెస్‌ మద్దతు మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి)వీఆర్‌ఏలు జిల్లా కలెక్టరేట్‌ ను ముట్టడిరచారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. అయితే భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు వీఆర్‌ఏలను అడ్డుకుని…

నేడు కెటిఆర్‌ జన్మదినం

వర్షాలతో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల…

పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలు క్షేమం

క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సూర్యాపేట,జూలై23(జనంసాక్షి): జిల్లాలోని పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం`జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో చికుక్కుపోయిన వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది…