జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమస్యల పరిష్కారానికి కృషి త్వరలో చేస్తానని హామీబొల్లం*
కోదాడక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను నూతనంగా ఎన్నికైన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు గురువారం కలిశారు.జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ద్వార తమ ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య…










