Sunday, 22 November 2026

తెలంగాణ

ఇంటింటా ఇన్నోవేషన్ పై అవగాహనా కార్యక్రమం

 – విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు గ్రామీణ ఇన్నోవేటర్ యాంకర్ గణేష్  తో అవగాహన కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్”  కార్యక్రమం  లో జిల్లానుంచి…

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు జులై21(జనంసాక్షి)  గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్, ఇస్నాపూర్…

అక్రమ అరెస్టుల వైఖరిని మార్చుకోవాలి..

– కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం చేర్యాల (జనంసాక్షి) జులై 21 : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ని ఈ.డి ఆఫీసుకు విచారణకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ నేడు రాష్ట్ర …

ఎమ్మెల్యే విశృత పర్యటన.

మల్కాజగిరి.జనంసాక్షి.జూలై21 నేరెడ్ మెట్ డివిజన్ పరిధిలోని యప్రాల్ లక్ష్మీ పూరి కాలని లో 60 లక్ష లతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం కార్పొరేటర్ మినా ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది.…

పల్లెలకు దూరమవుతున్న పల్లె వెలుగు బస్సులు…

 చదువులకు దూరమవుతున్న విద్యార్థులు – పల్లెలకు బస్ సర్వీసులు కొనసాగించాలని విద్యార్థుల వేడుకోలు గద్వాల రూరల్ జులై 21 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలకు టీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు వెళ్లడం లేదు.…

జిఎస్టి పై తెరాస నాయకుల నిరసన

ఏర్గట్ల జులై 21 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, వంటి ఎన్నో నిత్యవసర వస్తువులను  జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం పై టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం…

వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లను పెంచాలి

_ ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డి  21 జూలై: (జనంసాక్షి ) వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు పెంచాలని ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం లో భాగంగా గురువారం…

పాల ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తగ్గించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పాలు , పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం పట్ల పాడి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాల్లో గురువారం నిరసన…

పుస్తకాల పంపిణీ..

బేల, జూలై 21( జనం సాక్షి ) : మండలము లోని పాటన్  ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం  విద్యార్థులకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్  హోమియోపతి వైద్యులు డాక్టర్ రవి కిరణ్ అద్వర్యములో నోట్ బుక్ లను పంపిణీ…

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన శివ్వంపేట ఎంపీడీవో కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ,…