చెరువుల ఆక్రమణలను వదిలేది లేదు
తెలంగాణ వ్యాప్తంగా గుర్తించి చర్యలు ఆధారాలతో ఎవ్వరైనా ఫిర్యాదు చేయొచ్చు హైడ్రా చర్యలను సమర్థించిన మంత్రి పొన్నం హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): గ్రేటర్ హైదరాబాద్‌పరిధిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతల పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.…









