బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారకులను అరెస్ట్ చేయాలి.
బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ సమస్యల సాధన కోసం చేసిన ఆందోళన మరచిపోక ముందే మరోసారి విషపు ఆహారం…








