Saturday, 21 November 2026

తెలంగాణ

ఉపాది హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

బ్యూరో,జూలై18(జనం సాక్షి):- ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, తాడ్వాయి మరియు ములుగు మడలలలోని పలు గ్రామాలూ సందర్శిచారు. గ్రామాలలోని ఈజీయస్ పనుల కు సంభందించి కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్, అదనపు కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించి…

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18 (జనంసాక్షి): ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్‌ ఉదయ్ కుమార్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో…

ప్రధాన రహదారిలో మరమ్మత్తులు చేయించిన టేకులపల్లి ఎస్సై శ్రీనివాస్

టేకులపల్లి, జూలై 18( జనం సాక్షి) : ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలో మండల పరిధిలోని టేకులపల్లి ,ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు మధ్యలో గుంతలమయంతో రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారడంతో టేకులపల్లి ఎస్సై ,భుక్య శ్రీనివాస్…

20న విద్యాసంస్థ ల బంద్ జయప్రదం చేయండి

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శ  దామెర కిరణ్ టౌన్ జూలై 18 (జనంసాక్షి);       పాఠశాలలు , ఇంటర్ కళాశాల బంద్ ను జయప్రదం చేయాలని భారత విద్యార్థి సమైక్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ…

ఘనంగా సాటి వర్ధంతి.

జనం సాక్షి ఉట్నూర్. లోక్ సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాటే వర్ధంతిని ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ లోక్ షాహి…

అన్నా బహుసాటే వర్ధంతి నిర్వహించిన నాయకులు.

 ఉట్నూర్.జనం సాక్షి ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అన్నాభావ్ సాటే 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డి మారుతి పటేల్ మరియు  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంబ్లే బాలాజీ మాదిగ తో విచ్చేసి అన్నాభావ్…

ఇబ్రహీంపేట్ మత్స్య పారిశ్రామిక సంఘ ఏకగ్రీవ ఎన్నిక..

బాన్సువాడ,  జనంసాక్షి (జులై18): మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా మత్స్య కార్మిక సహకార అధికారి ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అక్కంగారి రమేష్, ఉపాధ్యక్షులుగా హన్మండ్లు, కార్యదర్శిగా అక్కంగారి…

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలి

 జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు…

ఆర్ కె ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.

నందికొండ),జూలై 18,(జనం సాక్షి); నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి  పుట్టినరోజు అంగరంగ వైభవంగా టిఆర్ఎస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ నివాసంలో…