*పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలి*
మునగాల, జూలై (జనంసాక్షి): మునగాల మండలంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మునగాల మండలంలో ఆసరా పింఛన్లు, వృద్ధాప్య…









