కార్యాలయంలో సినారె చిత్రపటం ప్రత్యక్షంజిల్లా రచయితల హర్షం
“జనంసాక్షి” కథనానికి స్పందన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). జిల్లా గ్రంధాలయ సంస్థ భవనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన చిత్రపటం స్టోర్ రూమ్ కు చేరడంపై ఇటీవల…










