Saturday, 21 November 2026

తెలంగాణ

కడుపునొప్పితో బాలుడు మృతి

పాన్ గల్, జులై 08( జనం సాక్షి)  కడుపునొప్పి తో బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి బండపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బండపల్లి గ్రామానికి చెందిన కుమారి లాలయ్య, బాలమణి వీరికి ఇద్దరు…

బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ లో కి 30 మంది యువకులు

రాయికల్ మండల వీరాపుర్ గ్రామానికి చెందిన ఇంద్రాల నిశంత్ అధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.…

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూల్స్..

పుస్తకాలు, స్టేషనరీ పీర్లతో లక్షల్లో వసూళ్ళు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్టేషనరీ దందా..ప్ర‌భుత్వ నిబంధ‌నలకు తూట్లు. చోద్యం చూస్తూన్న విద్యా శాఖ అధికారులు.   రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూలై08(జనంసాక్ష) ప్ర‌భుత్వ జీవో నెం.46ను ప‌ట్టించుకోకుండా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అధిక…

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

సర్పంచ్ కర్రే మంజుల అశోక రెడ్డి.  చిట్యాల 8(జనం సాక్షి) ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కర్రే మంజుల అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని  చల్లగరిగ గ్రామంలో సర్పంచ్ కర్రె మంజులఅశోక్ రెడ్డి, ఉప సర్పంచ్…

కలుషిత నీరు.చేపలు మృత్యువాత

రూ. 10 లక్షల నష్టం తొర్రూరు:8జూలై (జనంసాక్షి ) క్వారీ యాజమాన్యాల నిర్లక్ష్యం మత్స్య కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. వర్షం సాకుగా క్వారీ నిర్వాహకులు వ్యర్థ జలాలను చెరువులోకి వదలడంతో క్వింటాళ్ల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ…

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

ఇటిక్యాల జులై 8 (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో శుక్రవారం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ వ్యవసాయ పొలంలో భాస్వరము కరిగించే బ్యాక్టీరియా, పచ్చి రొట్టె…

వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు రాష్ట్రానికి చిరస్మరణీయం

మునగాల, జూలై 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం…

హరితహారం లో భాగంగా మొక్కల పంపిణీ..

ఫోటో : మొక్కలు పంపిణీ చేస్తున్న సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు.. సిద్దిపేట అర్బన్, జూలై 8(జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా శుక్రవారం మొక్కలను నాటారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో…

అరబిందోకు కేటాయించిన కెఓసి-3టెండర్ను రద్దు చేయాలి

ఐ ఎఫ్ టి యు * జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ప్రసాద్, షేక్ యాకూబ్ టేకులపల్లి, జూలై 8( జనం సాక్షి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసి-3 టెండర్ను అరబిందోకు కేటాయించినందున రద్దు చేయాలని ఐఎఫ్టియు…

పేద వాళ్ల గుండెచప్పుడు వైఎస్ఆర్……..

*ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు…… ***యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్….. టేకుమట్ల.జులై08(జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వేడుకలను మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండ…