హైదరాబాద్ లో ‘కొత్త సీ – 3’ని ఆవిష్కరించిన సిట్రోన్
ఖైరతాబాద్: జూలై 6 (జనం సాక్షి) సిట్రోయెన్ తన రెండవ కారు న్యూ సీ – 3తో భారతదేశంలో తన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. కొత్త బి-సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్, 90 శాతం పైగా స్థానికీకరణను కలిగి ఉంది.…










