Sunday, 8 November 2026

తెలంగాణ

రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి

` పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు హైదాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్‌, నిజామాబాద్‌, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్‌ వరకు విస్తరించనున్నాయి రుతుపవనాలు.నైరుతి…

గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దూకుడు

` కస్టడీలోకి మాజీ ఎండి, తలసాని ఓఎస్డీలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గొర్రెల స్కామ్‌ దర్యాప్తులో ఏసీబీ అధికారులుదూకుడు పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్‌ నాయక్‌, తలసాని…

కాళేశ్వరంపై పూర్తి నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తాం

` పలువురికి నోటీసులు ఇచ్చిన చంద్ర ఘోష్‌ కమిటీ ` విచారణకు రావాలని నిర్మాణ సంస్థలకు ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్‌ కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను…

రుణమాఫీ దిశగా రాష్ట్ర సర్కారు

` పథకంపై సీఎం రేవంత్‌ సమీక్ష ` ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందేని ఆయన స్పష్టం…

 సర్కారు బడుల దశ,దిశ మారుస్తాం

` రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం ` త్వరలోనే విద్యాకమిషన్‌ ` ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేయం ` రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ ` మెగా డీఎస్సీతో టీచర్ల నియామక ప్రక్రియ ` ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను ప్రోత్సహించాలి…

రాష్ట్రం నుంచి ఇద్దరికి పదవులు

` కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి,బండి సంజయ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ…

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. న‌మ్మ‌క‌మే దానికి పునాది: ప్ర‌ధాని మోదీ

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. దానికి న‌మ్మ‌క‌మే పునాది అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. మీరంద‌రూ కొత్త బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని, దానికి కృత‌జ్ఞ‌తుడినై ఉంటాన‌న్నారు. న్యూఢిల్లీ:…

9నప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారం

మూడ‌వ సారి ప్ర‌ధానిగా మోదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూట‌మి మీటింగ్ జ‌రిగింది. ఆ స‌మావేశానికి వ‌చ్చిన మోదీ .. రాజ్యాంగ పుస్త‌కాన్ని న‌మ‌స్క‌రించారు. చంద్ర‌బాబు, నితీశ్ కుమార్‌లు…

జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? ఓటర్ల నాడీ ఎట్లుంది..? ఇంతకీ, సర్వే ఫలితాలను ఎప్పుడు రిలీజ్‌…

త‌న కొడుకును చంద్రబాబుకు ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి…