*బయ్యారం మండలంలో ఆర్డివో ఆకస్మిక తనిఖీ*
బయ్యారం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆర్డివో అధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా కల్యాణలక్ష్మి-షాదీముభారక్ దరఖాస్తులు,వారసత్వ భూముల వివరాలు,పట్టాదారు పాస్ బుక్ వివరాలు, మీసేవ సంబంధిత దరఖాస్తులు, తెలంగాణ క్రీడా మైదానం, ఎస్సీ ఎస్టీ…









