స్మృతి వనంలో పార్క్ మరియు జిమ్ పరికరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్
గద్వాల రూరల్ జూన్ 21 (జనంసాక్షి):- గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డ్ రాజీవ్ మార్గ్ స్మృతి వనంను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పార్కును మరియు జిమ్ పరికరాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా పార్కులో…










