Thursday, 19 November 2026

తెలంగాణ

ఆలయ ప్రారంభానికి రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 18(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం లో నూతనంగా ముదిరాజుల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి దేవాలయం ప్రారంభానికి బి ఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి  అధ్వర్యంలో  శనివారం నాడు  తెలంగాణ రాష్ట్ర విద్యా…

పల్లె ప్రగతి పనులు పరిశీలన.

నార్నూర్…గ్రామంలో నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి పనులను ఎంపిడిఓ రమేష్ పరిశీలించారు.శనివారం పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా నాగల్ కొండా గ్రామపంచాయతీ లో గ్రామసభ ఏర్పాటు చేసి పనుల పై ఆరాతీశారు.సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రతలు పాటించే…

ప్రజలఆరోగ్యమే పట్టణ ప్రగతి లక్ష్యం కార్పొరేటర్

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంజరిగిందని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ లోని కాలనీవాసులు మంచినీటి సమస్యను మెరుగుపరచాలని…

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అగ్నిపథ్ కు నిరసన  వ్యక్తం చేస్తున్న యువకులపై  శుక్రవారం  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో   అమరుడైన  ఖానాపురం మండల దబీర్ పేట గ్రామానికి చెందిన  దామోదర్ రాకేష్ కు బుధరావు పేట యూత్ కాంగ్రెస్…

మల్దకల్ మండలంలో ముగిసిన పల్లె ప్రగతి

మల్దకల్ జూన్18(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం లో లో ఈ నెల 3వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది.గ్రామ పంచాయతీలలో పదిహేను రోజులపాటు పారిశుద్ధ్య కార్మికులు,మురికి కాలువలు, చెత్తాచెదారం ,డ్రైనేజీను శుభ్రచారు.పాత…

కృతజ్ఞత సభకు భారీగా తరలి మున్నూరు కాపులు

చండ్రుగొండ  జనంసాక్షి (జూన్ 18) : రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన  గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి, ల కోసం ఖమ్మంలో  తలపెట్టిన   కృతజ్ఞత సభ కు శనివారం  మండల కేంద్రం నుండి మున్నూరుకాపు కులస్థులు   భారీగా తరలివెళ్లారు. ఈ…

*మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలి* అగ్నిపథ్ పతాకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

 నిర్మల్ బ్యురో, జూన్ 18,జనంసాక్షి,,,  ప్రధాని మోదీ నేతృత్వంలోని  బీజీపీ ప్రభుత్వం   అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్…

పిట్టల వాడ సమస్యలను పరిష్కరించాo

పల్లె ప్రగతి లో గుర్తించిన సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం దండు పల్లి గ్రామం ఆమ్లెట్ అయినా పిట్టల వాడలో గ్రామ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు…

ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వం గౌతు జి గూడ ముందంజ

గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర గౌతు జి గూడ గ్రామస్తులు ముందున్నారని మనోహరాబాద్ ఎంపిడిఓ కృష్ణమూర్తి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అమలు చేయడంలో  ముందు ఉన్నారని అన్నారు ఇదే స్ఫూర్తితో ఇకముందు కొనసాగించాలని…

ఆటోడ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష తూప్రాన్

ఆటో డ్రైవర్లు ప్రతి సంవత్సరం తమ కళ్లను పరీక్షించుకోవాలని దూరం డి ఎస్ పి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష…