Thursday, 19 November 2026

తెలంగాణ

పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్

హసన్‌పర్తి జనంసాక్షి :హసన్‌పర్తిలో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్  పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో తొలగించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషలాఫీసర్…

సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేసిన బిఎస్పి నాయకులు

అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం నందు డీఎస్పీ నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసన వ్యక్తం చేశారు మాట్లాడుతూ.దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపి ప్రభుత్వం, బహుజన…

నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన జనం సాక్షి జర్నలిస్ట్ బృందం

సంగారెడ్డి టౌన్ జనంసాక్షి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శరత్ కు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జనం సాక్షి జర్నలిస్టుల బృందం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి  అభినందనలు తెలిపారు ఈ…

*బెల్టు షాపుల విక్రయాలతో లాభం ఎవరికి?

*అధికారులకు తెలిసే జరుగుతుందా, తక్కువ ధరలకు కొనుగోలు, ఎక్కువ ధరలకు అమ్మకాలు. చిట్యాల18( జనంసాక్షి) ప్రభుత్వం మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వగా ఆయా మండల కేంద్రాలలో మద్యం దుకాణాలు పొందిన వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన…

కరెంటు కోతపై రైతుల రాస్తారోకో

మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా అద్యక్షుడు రామచంద్రారెడ్డి అయిజ,జూన్ 18 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు పంట పొలాలకు విద్యుత్ సరఫరా అరకొరగా ఉందని రోజుకి 6 గంటలు…

కోదండ రామయ్యకు 19 లక్షల 75 వేల ఆదాయం

లింగాలఘణపురం,జూన్ 18(జనంసాక్షి): మండలంలోని నవాబుపేట గ్రామంలో  శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి  వేలం ద్వారా 19 లక్షల  75 వేల రూపాయల ఆదాయం  వచ్చినట్లు  ఈవో శేషు భారతి తెలిపారు.దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం  నిర్వహించే సంతలో   డక్క(…

కొల్లాపూర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి. పరిశ్రమలు కేటాయింపుకు స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్18(జనం సాక్షి): కొల్లాపూర్ ను…

పల్లె ప్రగతి లో అధికారులు సమర్ధవంతంగా పని చేశారు

          తూప్రాన్( జనం సాక్షి) జూన్ 18 :: పల్లె ప్రగతి లో పనిచేసిన అధికారులు సమర్థవంతంగా పని చేశారని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మైపాల్ రెడ్డి…

*గుడుంబా, బెల్ట్ షాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు.

*పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు, పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. చిట్యాల18(జనంసాక్షి)గుడుంబా బెల్ట్ షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయమై పలుమార్లు ఎక్సైజ్ పోలీస్ అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని మండల కేంద్రం…

మొండి గౌరెల్లి గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూన్ 18(జనంసాక్షి):- యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ గ్రామ సర్పంచ్ బండిమీది  కృష్ణ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,  గ్రామంలో గుర్తించిన సమస్యలను ,పరిష్కరించిన…