బయ్యారం మండలం బాలాజీ పేటలో మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం ఎన్నికను రద్దు చేయాలని మత్స్యకారులు ఆందోళన
బయ్యారం మండలం బాలాజీపేట లో మంగళవారం జరిగిన మత్స్యకారుల సహకారుల సంఘం పారిశ్రామిక ఎన్నిక పూర్తిగా మోసపూరిత ఎన్నికేనని బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు.ఈ సందర్భంగా మత్సకారులు మాట్లాడుతూ… మంగళవారం జరిగిన మత్స్య పారిశ్రామిక సంఘం…










