*ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని రైతులను ఘనంగా సన్మానించిన వేమూరి*
మునగాల, జూన్ 14(జనంసాక్షి): మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామానికి చెందిన రైతులను ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, భూమిని…









