*పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి: డి ఆర్ డి ఓ నరసింహులు*
పెబ్బేరు జూన్ 14 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి బాగంగా మంగళవారం రామాపురం,రామమ్మ పేట గ్రామాలలో జరుగుచున్న పల్లె ప్రగతి పనులను డి ఆర్ డి ఓ నరసింహిలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా…










