మూగజీవాల సంరక్షణ కై నట్టల నివారణ మందులు విధిగా వేయాలి -ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య -గ్రామంలో పారిశుధ్యం పాటించాలి -అంగన్వాడి సెంటర్ లో ఎన్రోల్మెంట్ పెంచాలి -జిల్లా కలెక్టర్ కె. శశాంక మహబూబాబాద్ బ్యూరో-జూన్10(జనంసాక్షి)
గ్రామాల్లోని మూగ జీవాలను సంరక్షించుటకు నట్టాల నివారణ మందులు విధిగా వేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ మండలం వి.ఎస్. లక్ష్మీపుర గ్రామంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పర్యటించి గొర్రెలు, మేకలకు నట్టల…








