ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం -పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు.
ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం -పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు. – తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. – సర్కారు దవాఖానలో వైద్యం, సకల వసతులు – రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర…










