తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం తెలిపిన టిజేఎస్ నేత తాండూరు మునిసిపాలిటీ కౌన్సిల్లర్ సాంబూరు సోమశేఖర్.
తాండూరు జూన్ 6(జనంసాక్షి)ఇందిరా చౌక్ లో ప్రో. కోదండరాం సార్ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిరంకుశ పాలన, కుటుంబ పాలన కొనసాగుతుందని, ఉద్యమ ఆకాంక్షలను మరిచి ఉద్యమద్రోహులకు…










