ఘనంగా మహిళా బంధు కార్యక్రమం..
మాచారెడ్డి జనం సాక్షి . మార్చ్ 6.. మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా బందు కార్యక్రమాన్ని ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు…










