Tuesday, 17 November 2026

తెలంగాణ

హుస్సేన్‌ సాగర్‌పై సాయంత్రం ట్రాఫిక్‌ కంట్రోల్‌ పెట్టాలి

నెటిజన్‌ విజ్ఞప్తిపై పరిశీలకు కెటిఆర్‌ హావిూ సిపి అంజనీకుమార్‌కు సూచించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్‌బండ్‌పై ప్రతీ ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలన్న నెటిజన్ల సూచనకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌…

పాఠశాలల ప్రారంభంపై చర్యలు తీసుకోవాలి

పారిశుద్య బాధ్యత స్థానిక సంస్థలదే కరోనా నిబంధనల మేరకు శానిటైజ్‌ చేయాలి అధికారులతో మంత్రి సబిత సవిూక్ష హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభానికి అధికారులు…

ఆత్మగౌరవంగా బతకాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు

ఏడేళ్లుగా ఖర్చు పెట్టని ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు మూడుచింతలపల్లి దళి,గిరిజన ఆత్మగౌరవ సభలో భట్టి హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): తెలంగాణలో స్వపరిపాలన, ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క…

దళితబంధుకు మరో 200కోట్లు

మొత్తం 1200కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అడిగని వారిదే పాపం అన్నట్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏదో ఒక లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎక్కడెక్కడి నిధులన్నీ…

దళితబంధులపై లెక్కలేసుకుంటున్న దళితులు

గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు కరీంనగర్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం అందరి దృషి కేంద్రీకృతమవ్వడమే గాకుండా చర్చిస్తున్నారు. దళిత సంఘాలు, నేతలు…

ఎన్నికలు వస్తే పథకాలు గుర్తుకు వస్తాయి

కెసిఆర్‌పై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఆగస్ట్‌24(జనంసాక్షి): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని, దళితబంధు పేరుతో దళితులను మభ్యపెడుతున్నాడని మాజీమంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. తెలంగాణాకు కాపల కుక్కలా ఉంటానని, దళితున్ని…

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతి నల్లొండ,అగస్టు24(జనంసాక్షి): మిర్యాలగూడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే దగ్గర ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 10కి గాయాలు…

రామలింగారెడ్డి నిఖార్సయిన ఉద్యమనేత

ఆయన లేకుండా సభ జరుపుకుంటామనుకోలేదు చిట్టాపూర్‌లో విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో అనుకోలేదని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దివంగత ఎమ్మెల్యే…

సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యఆరోగ్య సిబ్బంది, అంగ న్‌వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు సీజనల్‌…

ప్రమాద బాధితులకు మంత్రి అండ

అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): మంత్రి హరీశ్‌రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మంత్రి హరీశ్‌రావు ఎప్పుడు ముందే ఉంటారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ రహదారిపై మంగంళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ…