మానసిక ఒత్తిడితోనే మౌనిక ఆత్మహత్య
అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్న డిసిపి హైదరాబాద్,ఆగస్ట్24(జనంసాక్షి): హెచ్‌సీయూ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య కేసులో విచారణ చేస్తున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారణకు…









