Tuesday, 17 November 2026

తెలంగాణ

కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద

జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువనుంచి నీటిరక తగ్గడంతో ప్రాజెక్టుల్లో గేట్లు మూసేస్తున్నారు. జూరాల…

వీడిన కారు దగ్ధం కేసు మిస్టరీ

కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్‌ హత్య పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు మెదక్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

జస్టిస్‌ కేశవరావు సేవలు మరువేనివి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జస్టిస్‌ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస హంగామా

గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన మంత్రులు హుజూరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హంగామామొదలయ్యింది. ఇంతవరకు…

ప్రవీణ్‌ కుమార్‌ ప్రయత్నం ఫలించేనా ?

బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !! దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న పెత్తందారీలు లొంగదీసుకోవడం తప్ప వారిని అధికారానికి చేరువ చేయడం లేదు.…

వేడెక్కిన హుజూరాబాద్‌ రాజకీయం

ఈటెలను ఢీకొనేందుకు గెల్లును దింపిన కెసిఆర్‌ విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసిన గులాబీ బాస్‌ హైదరాబాద్‌/కరీంనగర్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి):హుజురాబాద్‌ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో ప్రధాన పార్టీలు బీజీగా ఉన్నాయి. ఉపఎన్నికకు…

హత్య కేసు నిందితుడి అరెస్ట్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులో వృద్ధురాలిని హత్య చేసిన కమలాపూర్‌ గ్రామానికి చెందిన నిందితుడు మహ్మద్‌ షారూక్‌ను అరెస్ట్‌ చేశామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ మంగళవారం వెల్లడిరచారు. ఇదే మండలం మిట్టపల్లి వాసి నర్సవ్వను హత్య చేసి,…

7వ బెటాలియన్‌ సిబ్బందికి సేవాపతకాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఉత్కిష్ట్ర్‌, అతి ఉత్కిష్ట్ర్‌ సేవా పతకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని బెటాలియన్‌ కమాండెంట్‌ ఎస్‌వీ.సత్యనారాయణ తెలిపారు. దీంట్లో భాంగా ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న…

ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌లో శిక్షణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షిర్‌ఎన్‌ఎ): ఎస్‌బీఐ ఆర్‌సెటిలో ఎలక్ట్రికల్‌ హౌజ్‌ వైరింగ్‌లో శిక్షణ ప్రారంభమైంది. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌ కమాండెంట్‌ ముఖ్య అతిథిగా సత్య శ్రీనివాస్‌రావు, భాస్కర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ…

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం…