Tuesday, 17 November 2026

తెలంగాణ

మండలంలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఏ,బీ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలతో వైద్యశిబిర్యాలను ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారులు తరుణం నాజ్‌, అరవింద్‌ జ్వర బాధితులను పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరి రక్త నమూనాలను…

ఏక్తాయాత్రకు ఘన స్వాగతం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు మహిళ రాజ్యలక్ష్మి చేపట్టిన యాత్ర పట్టణానికి చేరుకున్నది మధురై నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని అటల్‌ టన్నెల్‌ వరకు 4,450 కిలోవిూటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. బుల్లెట్‌పై వచ్చిన ఆమెను దోబీ…

పెద్ద టాక్లీలో పాఠ్య పుస్తకాలు పంపిణీ

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): మద్నూర్‌ మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగుతున్నది. మండలంలోని టాక్లీ గ్రామంలో మంగళవారం నాడు పాఠశాలలో సర్పంచ్‌ రాజాబాయ్‌ విలాస్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ యాదవరావు పాటీల్‌, వార్డ్‌…

నిబంధనలకు విరుద్దంగా చేపల వేలం

గ్రామ సర్పంచ్‌పై చర్యకు గంగపుత్ర సంఘం డిమాండ్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): భీంగల్‌ మండలంలోని రహత్‌నగర్‌ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్‌ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట నిర్వహించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ ఏడీకి…

వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి

షూపాలిష్‌ చేసి బిజెవైఎం వినూత్న నిరసన నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నిరుద్యోగ సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భతి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భీంగల్‌ మండల…

నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తున్నది. మహిళా…

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం`2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర…

బోయినిపల్లి పోలీసులు అక్రమంగా ఇంట్లో దూరారు

ఫిర్యాదు చేసిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన 10 మంది పోలీసులు తమ ప్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, వారిపై…

కాశ్మీర్‌ అంశమే కాదు..పార్లమెంటులో మాట్లాడే అవకాశమే లేదు

మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్‌ పర్యటనలో మండిపడ్డ రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల పక్రియను ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

తలచుకుంటే రేవంత్‌ జైలుకే

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: ఎమ్మెల్యే హైదరాబాదు,ఆగస్ట్‌10(జనంసాక్షి): తాము తలచుకుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జైలుకు పంపేయగలమని , ఆ అవకాశం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన…