Tuesday, 17 November 2026

తెలంగాణ

ఎక్కడిక్కడ బిజెపి నేతల ముందస్తు అరెస్ట్‌లు

జిల్లాల్లో భారీగా నేతల గృహనిర్బంధాలు ప్రగతిభవన్‌ వద్ద భారీగగా మొహరించిన పోలీసులు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): బిజెపి ఆందోళనతో భాగ్యనగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలో బిజెపి నేతలను ఎక్కడిక్కడే గృహనిర్బంధంచేశారు. దీంతో హైదరాబాద్‌లో…

మత ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టే యత్నంలో బిజెపి

కేంద్ర ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేవిూ లేదు నోట్ల రద్దు, జిఎస్టీతో దేశ అభివృద్ది ఆగిపోయింది జిఎస్టీ వసూళ్లుపెంచి రకం కట్టినా రాష్ట్రానికి చేసిందేవిూ లేదు శ్రీదర్‌ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా బిజెపిని ఏకిన కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్రం…

హాట్‌ సీటుగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక

పోటాపోటీగా ముగిసిన ప్రచారం గెలుపుపై ఎవరికి వారే ధీమా నేటి ఎన్నికలో తీర్పు ఇవ్వనున్న ప్రజలు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న పార్టీలు ¬రా¬రీగా ప్రచారం చేపట్టాయి. నేటి ఉప ఎన్నిక పోలింగ్‌లో ప్రజలు ఎవరిని…

దుబ్బాక ఎన్నికకు ముందురోజే బిజెపికి షాక్‌

పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన శ్రీధర్‌ రెడ్డి మంత్రికె టిఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్ననేత దుబ్బాకలో విజయం టిఆర్‌ఎస్‌దే అని వెల్లడి కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శరణ్యమని వ్యాఖ్య హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాకుప ఎన్నికకు ఒకరోజు ముందే…

అందుబాటులోకి ధరణి సేవలు

లాంఛనంగా ప్రారంభించిన సిఎస్‌ సోమేశ్‌ తొలిరోజు 946 మంది రిజిస్టేష్రన్ల కోసం నగదు చెల్లింపు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్టేష్రన్ల సేవలను శంషాబాద్‌…

రైతులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్‌ విఫలం: రమణ

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌, మిట్టకోడురు గ్రామాల్లో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రమణ పరామర్శించారు. ఈ…

రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు కరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక రంగం సిద్దం…

భర్త రాజకీయ వారసత్వం కోసం యత్నం

సుజాతక్కను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న చర్చ సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): రామలింగారెడ్డి రాజకీయాల్లో ఉండగా ఏనాడూ రాజకీయ వ్యవహారాలప ఆసక్తి చూపని ఆయన భార్య ఇప్పుడు దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ అధ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన…

రైతుల సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గతంలో కరోనా కారణంగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, ఇప్పుడు అదే పద్దతిలో…

తెలంగాణలో ఎమ్మెల్సీలపై ఎదురుచూపు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాతనే నిర్ణయం? హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో అధికారపార్టీ నేతలను 4 నెలలుగా మూడు పదవులు ఊరిస్తున్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. అదిగో ఇదిగో అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అనేకమంది పేర్లు…