Tuesday, 17 November 2026

తెలంగాణ

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

పనుల తీరుపై సిఎం కెసిఆర్‌ ఆరా స్వయంగా పర్యవేక్షించిన కిషన్‌ రావు యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి):  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగంతో పాటు, ఆలయ ప్రారంభోత్సవాలను చేపడతామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఈ…

మార్కెట్లలో దళారులకు అడ్డుకట్ట పడదా?

  కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్న అన్నదాతలు నిజామాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు…

సకాలంలో చర్యలు తీసుకుంటేనే సమస్యలు దూరం

ప్రభుత్వ సంస్థలు గిట్టుబాటు ధరలు చెల్లించాలి వరంగల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) :ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో రంగప్రవేశం చేయకపోవడం వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని పలుగ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థలు ఆలస్యంగా కొనుగోల్లు…

సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

ఆందోళనలతో వెలుగులోకి మరిన్ని బాగోతాలు ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలను సేకరిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఈ భూములు అన్యాక్రాంతం అయినట్లుగా గుర్తించారు. అలాగే రైతుల…

యాసంగి పంటలకు సిద్దమవుతున్న రైతులు

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. యాసంగిలో ప్రధానంగా శనగ, గోధుమ, వేరు శనగ, జొన్న పంటలను సాగుచేస్తున్నారు. దీంతో రైతులు రెండు పంటలను…

కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట

నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ శివాలయాల్లో రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు హైదరాబాద్‌,నవంబర్‌25((జనంసాక్షి)): తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో…

కాళేశ్వరంతో రైతాంగానికి వరం

గోదావరి జలాలతో పొలాలకు కళ జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతాంగానికి ఒక వరమని మాజీ మంత్రి,ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా కాళేశ్వరం గుర్తింపు పొందిందనానరు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని…

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి జగిత్యాల,నవంబర్‌25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. రైతులు ధాన్యం కేంద్రాలకు తెచ్చేటప్పడు ఇంటి వద్దే…

కేసులతో సంబందం ఉన్న వాహనాలకు వేలం

వచ్చే నెల 4ననిర్వహిస్తాం: సిఐ భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌25 (జనంసాక్షి) : వివిధ కేసులతో సంభందం ఉండి పోలీసుల ఆధీనంలో ఉన్న 47 ద్విచక్ర వాహనాలకు మరియు 10 ఆటోలకు డిసెంబర్‌ 4వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు కొత్తగూడెం 3టౌన్‌…

పెళ్లయిన రెండు రోజులకే విషాదం

బొలెరో ప్రమాదంలో దంపతులకు గాయాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.…