Tuesday, 17 November 2026

తెలంగాణ

పాతబస్తీలో యువకుడి దారుణహత్య

మరో వ్యక్తి హత్యకేసులో నిందితుల గుర్తింపు హైదరాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : హైదరాబాద్‌ పాతబస్తీ మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. గౌస్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు…

ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి.

– కోబోయాప్ లో చేర్చండి. – తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు. సంగారెడ్డి బ్యూరో  నవంబర్ 25:(జనం సాక్షి):  తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ  భూముల వివరాలు సేకరించి కోబో యాప్ లో వివరాలు నమోదు…

కార్తీక చివరి సోమవారం

ఆలయాలకు పోటెత్తిన భక్తులు గద్వాల,నవంబరు 25 (జనంసాక్షి) : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలకు భకత్లు రాక పెరిగింది. వేకవ జామునే ఆలయాల్లో పూజలు చేపట్టారు. వత్తులతో దీపాలు వెలిగించారు. జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలలో సోమవారం…

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వినోద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఉద్యోగి పీఆర్సీ…

కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలి

గిట్టుబాటు ధరలు ఇస్తున్నది ఇక్కడే: ఎమ్మెల్యే కరీంనగర్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. రైతులకు సకాలంలో సరైన ధరలు లభించేలా చర్యలు…

ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తగదు

నిర్మల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీఓ హెచ్చరించారు. వైద్యులు అంకితభావంతో విధులు నిర్వహించాలని వందశాతం ప్రసవాలు ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో స్త్రీవైద్యనిపుణులను నియమించామని…

మక్క రైతులకు భరోసా ఏదీ?

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు వస్తున్నాయో లేదో జనగామ మార్కెట్‌కు వస్తే రైతుల అవస్థలు తెలుస్తాయని…

సీపీఐ సీనియర్‌ నేత యాదగిరిరెడ్డి కన్నుమూత

    హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి):సీపీఐ సీనియర్‌ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు గుర్రం యాదగిరిరెడ్డి (91) కన్నుమూశారు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు . ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట నియోజకవర్గం నుంచి యాదగిరిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా…

మహారణ్యంగా గ్రీన్‌ ఛాలెంజ్‌

– మొక్కలు నాటిన బిత్తిరి సత్తి – అనంతరం కేసీఆర్‌ మనవడు హిమాన్షు రావుకు, హాస్య నటులు బ్రహ్మానందం, ప్రియదర్శిని,బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివ జ్యోతిలకు మొక్కలు నాటాలని పిలుపు -దేశవ్యాప్తంగా ఛాలెంజ్న స్వీకరించిన పలువురు ప్రముఖులు హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి):టీఆర్‌ఎస్‌…

ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

– స్టేషన్‌ ముందే ఘాతుకం – బాలాపూర్‌ ఎఎస్సై ఆత్మహత్యా యత్నం హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి): బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర కలకలం రేగింది. ఎఎస్సై నరసింహ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. నరసింహకు తీవ్ర గాయాలు కావటంతో డీఆర్డీవో…