సంపూర్ణ స్వచ్ఛత దిశగా జనగామ
వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జనగామ,నవంబర్21 (జనం సాక్షి) : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీ అన్నారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం…









