Tuesday, 17 November 2026

తెలంగాణ

కింకర్తవ్యం!

– ఏంజరుగుతుందోనని ఆర్టీసీ జేఏసీలో ఉత్కంఠ – ఎటూ తేలని ఆర్టీసీ కార్మికుల సమస్య – విధుల్లో చేరడానికి కార్మికుల ఆసక్తి – అయినా అనుమతి లేదంటున్న డిపో మేనేజర్లు హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెపై ఎలూ తేలకపోవడంతో…

రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు పచ్చజెండా

– వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేత – కేబినేట్‌ నిర్ణయాలను ప్రశ్నించలేరు – హైకోర్టులో ఎజి వాదన హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి): ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో…

సమైక్యరాష్ట్రంలో కూడా ఇలాంటి కష్టాలు లేవు

తోణం ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి: సిఐటియూసి ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం దుర్భర పరిస్థితులు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా నేతలుఆరోపించారు.…

దిగివస్తున్న కూరగాయల ధరలు

నిజామాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రస్తుతం రైతులు తెచ్చిన కూరగాయల విక్రయాలు యాభైశాతం వరకు తగ్గిపోగా.. వినియోగదారుల కొనుగోళ్లూ చాలా వరకు తగ్గాయి. వర్షాలు ఈ ఏడాది విస్తారంగా కురవడంతో కూరగాయల దిగుబడి పెరిగింది. ధరలు కూడా తగ్గడంతో…

ప్రజాసమస్యలపై నిలదీస్తాం: సిపిఐ

ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రజాసమమస్యలపై సిపిఐ నిరంతరంగా పోరాడుతుందని సిపిఐ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే గుండా మళ్లేశం అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంకోట్లు దోచుకుంటోందన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాను కుటుంబ తెలంగాణాగా…

డెంగీతో బాలుడు మృతి

రంగారెడ్డి,నవంబర్‌21 (జనం సాక్షి) : 15 ఏళ్ల ఓ బాలుడు డెంగీకి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలంలోని బోడంపహాడ్‌ గ్రామానికి చెందిన ఎం.డీ. ఫసియొద్దీన్‌(15) గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో భాద పడుతున్నాడు. అతడి తలిదండ్రులు…

విమానం రద్దుతో అయ్యప్ప భక్తుల ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలువురు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలకు వెళ్లేందుకు వారం రోజుల క్రితమే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. తీరా వీరు శబరిమల వెళ్లేందుకు…

టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లా పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డిఇవో సూచించారు. ప్రతీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నామన్నారు. ఆ సమయంలో ప్రార్థనా సమయానికి అందరూ హాజరు…

ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతు సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని పాడిసమాఖ్య అధ్యక్షుడు లోకభూమారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లు మద్దతు ధరలు వచ్చేలా తీసుకుంటున్న చర్యల కారణంగా…

వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్నిచేరుకోవాలి

ప్రతి మండలంలో టార్గెట్‌ రీచ్‌ కావాలి భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లాలో వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి వందశాతం ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించుకునేందుకు కృషి చేయాలని కెలెక్టర్‌ అన్నారు.నిర్మాణాల అంశాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు…