సొంతూళ్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ రూరల్,అక్టోబర్7 ( జనం సాక్షి ) : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి గల్లిగల్లీలో గడప గడపకూ తిరిగి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు…







