Monday, 16 November 2026

తెలంగాణ

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేతవరకు ఆందోళనలు చేస్తాం….* 

 బాలానగర్ మండల తహసిల్దార్ ల కు వినతి పత్రాలు అందజేత  బాలానగర్ జనం సాక్షి 26: జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించే అంతవరకు ఆందోళనలు చేస్తాం. గురువారం కూకట్పల్లి  నియోజకవర్గంలోని  బాలానగర్ మండల  కార్యాలయాల వద్ద జరిగిన ధర్నా .…

తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించిన అల్లాదుర్గం జర్నలిస్టులు

అల్లాదుర్గం సెప్టెంబర్  26 జనంసాక్షి టియు డబ్ల్యూజే ఐ జె యు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టుల హక్కుల సాధనకై గురువారం  అల్లాదుర్గం మండల జర్నలిస్టులు  మెదక్ జిల్లా   టి యు డబ్ల్యూ జె   ఉపాధ్యక్షులు  కనకంటి…

నిఘా నీడలో హరిప్రియ నగర్ కాలనీ

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) సెప్టెంబర్ 26: వన్ టౌన్ సీఐ సైదులు సిబ్బందితో కలసి సిద్దిపేట పట్టణం హరిప్రియ నగర్ లో  కాలనీ పెద్దలకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి గత…

గ్రానైట్‌ కంపెనీలో భారీ పేలుడు

వరంగల్ సెప్టెంబర్‌26 జనం సాక్షి  : అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వజ్రా మ్యాట్రిక్స్ గ్రానైట్ కంపెనీలో పేలుడు సంభవించింది.  ఈ పేలుడు కారణంగా ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి…

శ్రీశైలం ఆరు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 5 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు చేరుతున్న ఇన్‌ఫ్లో 1,68,000 క్యూసెక్కులు…

ఫిల్మ్‌ఛాంబర్‌లో వేణుమాధవ్‌కు కన్నీటి నివాళులర్పించిన ఉదయభాను

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్‌ను అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం…

వేణు మాధవ్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : బుధవారం మరణించిన హాస్యనటుడు వేణు మాధవ్‌ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. ఆ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు…

ఫిల్మ్‌చాంబర్‌లో వేణుమాధవ్‌ భౌతికకాయం

హైదరాబాద్: ఫిల్మ్‌చాంబర్‌కి నటుడు వేణుమాధవ్‌ భౌతికకాయం తరలించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం… మ. 2 గంటల వరకు ఫిల్మ్‌చాంబర్‌లో వేణుమాధవ్‌ భౌతికకాయం ఉంచనున్నారు. సా. 4 గంటలకు కాప్రా లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

క‌మెడియ‌న్ వేణు మాధ‌వ్ క‌న్నుమూత‌

  హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా…

రెండో రోజూ హైదరాబాద్‌లో కుండపోత…

 హైదరాబాద్‌ : నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. నగరంలోని…