పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే శ్రేయస్కరం – లయన్స్ క్లబ్ సభ్యులు డా: సీత
బాలానగర్ జనం సాక్షి 31: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని లయన్స్ క్లబ్ సభ్యురాలు డాక్టర్ సీత తెలిపారు. శనివారం బాలా నగర్ లోని శాంతి మెడికల్ హాల్ నిర్వాహకులు సుధాకర్…










