Monday, 9 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ పాలనలో నరకం చూశాం

` పథకాల పేరుతో కర్నాటకలో మోసం ` తెలంగాణలో కూడా మోసం చేయాలని కుట్రలు : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌,సిద్దిపేట(జనంసాక్షి): ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌రావు  విమర్శించారు. తెలంగాణలో ఆరు…

మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటలు మంచినీరు

` ధరణిని తీసేసి భూ భారతి తెస్తరట.. ` మళ్ల గదే పైరవీకారులు, గదే దళారీలు ` ఆదో దోకాబాజ్‌ పార్టీ ` బీజేపాయిన గెలిస్తే ఏకాణ పనిగాదు.. ` బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ కరీంనగర్‌ బ్యూరో,హుజూరాబాద్‌,చొప్పదండి,పరకాల…

భారాస,బీజేపీలన కూకటి వేళ్లతో పెకిలించండి

` అధికారంలోకి రాగానే కులగణన ` తెలంగాణలో ఎక్కడికెళ్లినా అవినితే కనిపిస్తోంది ` కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితిని నా కళ్లతో చూశా ` ఈసారి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజా సర్కారు రావడం ఖాయం ` ఆరుగ్యారెంటీలను అమలు చేస్తాం…

వంద రోజల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

` సర్వమతాలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ పత్రం ` తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. ` రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం ` ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది ` ఆయనలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది `…

నిరుద్యోగ సమస్య పోవాలంటే బిజెపికే సాధ్యం

వేములవాడ గ్రామీణం, నవంబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రంలో యువత ఉపాధి లేక మత్తుకు బానిస అయ్యారని, నిరుద్యోగ సమస్య తీరాలంటే బిజెపికే సాధ్యమని వేములవాడ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ…

భైంసా పట్టణంలోని ఖాజి గల్లీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఖాజీ గల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి సరైన ధ్రువపత్రాలు లేని, ఫైన్ ఉన్న 72 ద్విచక్ర వాహనాలను…

బా.రా.స కి ప్రజలు బ్రహ్మరథం-ఎమ్మెల్యే సోదరుడు సూర్యంరెడ్డి.

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షి ఎటు చూసినా కెసిఆర్ సంక్షేమ పథకాలు, తాలూకాలో విట్టల్ రెడ్డి పాలనకి తాలూకా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బి.అర్.ఎస్ నాయకులు సూర్యంరెడ్డి అన్నారు. బైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో శుక్రవారం…

పాలేరు నియోజకవర్గం వర్గ. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం. తిరుమలాయపాలెం (నవంబర్ 17)జనం సాక్షి . తిరుమలాయపాలెం మండల ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణా రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి ని చేశారు.రెండు సార్లు ముఖ్యమంత్రి అయి…

కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కి మద్దతు ప్రకటించినతెలంగాణ టిడిపి

సికింద్రాబాద్ నవంబర్ 17 ( జనం సాక్షి ) కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు నేపథ్యంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ…

రాజుపేట లో ఇంటింటి ప్రచారం చేసిన మాధురి

కూసుమంచి నవంబర్ 17 ( జనం సాక్షి ) : పాలేరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన…