Monday, 16 November 2026

తెలంగాణ

హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిసంఘం ఆరోనించింది. విద్యార్థిరంగం ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై కేసీఆర్‌…

ఈ-నామ్‌కు మోకాలడ్డు

దగాపడుతున్న మిర్చి రైతులు ఖమ్మం,మార్చి4(జ‌నంసాక్షి): మూడేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ-నామ్‌ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఎక్కువగా ఉండడం.. ధర విషయంలో గత…

లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం

కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మహబూబ్‌నగర్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు  పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో…

పూల రవీందర్‌కు అంత ఈజీ కాదనంటున్న నేతలు

సొంత యూనియన్‌లోనే ఎదురుగాలి నల్లగొండ,మార్చి4(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం  ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ గెలుపు…

గ్రామాల అభివృద్దిలో సర్పంచ్‌లే కీలకం

ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచ్‌లు ఇక కార్యక్షేత్రంలోకి దిగాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో అమలు చేసి అభివృద్దికి దోహదపడాలన్నారు. జిల్లా…

వందశాతం ఫలితాల కోసం కృషి

ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యశాఖ కృషి చేస్తోందని డీఈవో డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం టాప్‌10లో ఉండే…

టెన్త్‌ పరీక్షలకు సన్నాహాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉత్తీర్ణత పెంచేందుకు కృషి కామారెడ్డి,మార్చి1(జ‌నంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబాటులోనే ఉంది.…

అభివృద్ది పనులపై ఎన్నికల కోడ్‌

నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఇంజినీరింగ్‌ శాఖలు ఎటువంటి…

కీసరలో నేటినుంచి బ్ర¬్మత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం మేడ్చల్‌,మార్చి1(జ‌నంసాక్షి): మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలకు కీసరగుట్ట దేవస్థానం ముస్తాబయింది.2వ తేదీ నుంచి 7వరకు కీసరగుట్ట బ్ర¬్మత్సవాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతర బ్ర¬్మత్సవాలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్‌ ఎం.వీ.రెడ్డి చర్యలు…

వేములవాడలో నిరంతర శివస్తుతి

శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు వేములవాడ,మార్చి1(జ‌నంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శివార్చన వేడుకను ప్రారంభిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో…