నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం
నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు ఖమ్మం,ఫిబ్రవరి7(జనంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట సారా ఊహించనిస్థాయిలో ఉండేది. 2015 డిసెంబరు నుంచి…








