Monday, 16 November 2026

తెలంగాణ

అడవులను కాపాడుకుందాం రండి

గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలు అడవులు నరక్కుండా ముల్తానీలకు స్వయం ఉపాధి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): అడవుల సంరక్షణపై అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా గ్రామస్థులను చైతన్యం చేస్తున్నారు. వారే రక్షకులగా ఉండాలని సూచిస్తున్నారు. అడవిలో పోడు వ్యవసాయం, కలప స్మగ్లింగ్‌ కోసం…

ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా నీటి కరువు తీరనుంది. ఇప్పటికే నీరు అందిస్తున్న ధర్మసాగర్‌కు తోడు…

శిల్పారామంలో సేంద్రియ ఫెస్టివల్‌

6 నుంచి పది వరకు ప్రదర్శన హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మాదాపూర్‌ శిల్పారమంలో సేంద్రియ ఎరువులతో పండించిన ధాన్యాలు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు వాటి విశిష్టతపై సందర్శకులకు అవగాహన కల్పించనున్నారు. 2015 నుంచి ఈ మేళా నిర్వహిస్తుండగా.. దక్షిణ భారతదేశంలో…

2 నుంచి కీసర బ్ర¬్మత్సవాలు

మేడ్చల్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): శివరాత్రిని పురస్కరించుకుని కీసరలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కీసర బ్ర¬్మత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ…

స్కూలు పిల్లల్లో నులిపురుగుల నివారణ

రంగారెడ్డి,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలో దీనిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏండ్ల వయస్సులోపు పిల్లలకు అల్బెండజోల్‌…

నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఈ-నామ్‌, హాకా ఆధ్వర్యంలో కందులు, వేరుశనగ కొనుగోళ్లను సక్రమం/-గా…

కార్పోరేట్‌ స్థాయికి ప్రభుత్వ వైద్యం

డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం వైద్యసేవల విస్తృతికి ఆస్పత్రులను ఆధునీకరణ హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యింది. గతంలో ఎన్నడూ…

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం

కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ జనగామ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. ఈ పథకాన్ని కాపీకొట్టినా కేంద్రం…

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఫిబ్రవరి2 జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని…

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

తగ్గిన నీటిమట్టంతో రైతుల్లో ఆందోళన ఆదిలాబాద్‌,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా నీటి విడుదలను నిలిపివేసింది. దీంతో…