దేశానికి దిశానిర్దేశం చేసే నేత కెసిఆర్ మాత్రమే
రైతుబందు అందుకు తాజా నిదర్శనం: రేఖానాయక్ ఆదిలాబాద్,ఫిబ్రవరి2(జనంసాక్షి): టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి అమలు రైతుబంధు ద్వారా దానిని అమలు చేసి చూపిందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. కేదం/-ర పథకానికి కెసిఆర్ సంకల్పమే జీవనాడి అన్నారు. రతైలుపై…


