20 వరకు కంటివెలుగు పూర్తి
త్వరలో ఇఎన్‌టి,దంత పరీక్షలు మెదక్,జనవరి31(జనంసాక్షి): జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. జిల్లాలో చేపట్టిన కంటివెలుగు ఫిబ్రవరి 20 నాటికి కార్యక్రమం పూర్తవుతుందని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మార్చి మెదటి వారం నుంచి ఈఎన్‌టీ, దంత పరీక్షలు నిర్వహించనున్నట్లు…




