Monday, 16 November 2026

తెలంగాణ

మాదాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): మాదాపూర్‌ గేమ్‌ పాయింట్స్‌ క్రీడా మైదానంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని మైదానంలో ప్రాక్టీస్‌ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న రేకుల షెడ్డుపై ఉన్న ఎండుగడ్డికి నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై…

లారీని ఢీకొన్న కారు: చిన్నారి మృతి

నల్లగొండ,జనవరి30(జ‌నంసాక్షి): లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాట మండలంలో మండలం వట్టిమర్తి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జామున జరిగింది. ఎస్‌ఐ జానకిరాములు తెలిపిన వివరాల…

బంగారం పేరుతో బురిడీ

మోసగాళ్ల కోసం గాలింపు హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): నకిలీ బంగారం అంటగట్టి మోసగించిన కేసులో ఇద్దరు వ్యక్తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పొలంలో పని చేస్తుండగా బంగారు హారం దొరికిందని ఓ వ్యక్తిని ఇద్దరు ఆగంతుకులు మోసగించి రూ. 9 లక్షలు…

ఫేస్‌బుక్‌లో వేధింపుల పోకిరీకి కటకటాలు

హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఫేస్‌బుక్‌లో అసభ్యకర ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసి మహిళను వేధిస్తున్న యువకుడిని సైబరాబాద్‌ పోలీసులు ఆటకట్టించారు. అతడిని చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన కటకటాల వెనక్కి పంపారు. డీసీపీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన…

ముగిసిన తెలంగాణ పంచాయితీ సమరం

త్వరలోనే సర్పంచులకు బాధ్యతలు శిక్షణకు సిద్దం అవుతున్న పంచాయితీ అధికారులు హైదరాబాద్‌,జనవరి30(జ‌నంసాక్షి): తెలంగాణలో పంచాయితీ సమరం బుధవారంతో ముగిసింది. ఇక కొత్త పంచాయితీల్లో సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు కొలువుదీరనున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు కూడా పంచాయితీల్లో ప్రమాణం…

ఏపీ అభివృద్ధికి.. కేంద్రం చేయూత అవసరం

– నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు – ¬దా ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం అభివృద్ధికి ప్రధాన విరోధం – ‘ఇబ్బందులున్నా ‘సంక్షేమం’ కొనసాగిస్తున్నాం’ – రాష్ట్ర నాయకత్వంతో కష్టాల నుంచి గట్టెక్కాం – 2029నాటికి ఏపీ నెంబర్‌…

బాపూజీకి ఘన నివాళి

– అసెంబ్లీ ఆవరణంలో నివాళులర్పించిన స్పీకర్‌, మండలి చైర్మన్‌ హైదరాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్థంతి సందర్భంగా బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనినాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌…

వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే – ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు – సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు – పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం – తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌,…

ఉమ్మడి జిల్లాలో 114 కోట్ల విద్యుత్‌ బకాయిలు

వసూళ్లకు రంగంలోకి దిగిన అధికారులు జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఈనెల 31లోగా విద్యుత్‌ బకాయిలు ఉన్న వినియోగదారులంతా వెంటనే చెల్లించాలని ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్‌ నర్సింగారావు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు. బకాయిలా జాబితా తీసుకుని…

బంగారు తెలంగాణకు కాంగ్రెస్‌ అడ్డు

కరీంనగర్‌,జనవరి30(జ‌నంసాక్షి): సాధించుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే తెలంగాణ అని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు…