Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ కమిషన్‌ బ్రేక్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ కమిషన్‌ బ్రేక్‌ వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల…

పొంగులేటి నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు  

హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు  కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవా ప్రైడ్‌ ఆఫీస్‌తోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 17లో ఉన్న…

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు…

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌

` ఇది పూర్తిగా లోపభూయిష్టం ` బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం ` కాంగ్రెస్‌కు తప్పుడు వాగ్ధానాలు కోత్తేవిూ కాదు ` ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తే వారి ప్రత్యేక హోదా పోతుంది ` విమర్శలు గుప్పించిన…

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ రాజ్యమేలుతున్నారు ` మోడీ ఎన్నిసార్లు వచ్చినా…

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఉదయం రామగిరి మండలంలోని మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి రాజాపూర్ వద్ద ఎదురెదురుగా…

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం మంథని, (జనంసాక్షి ) : సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించాలని స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం…

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్ మంథని, (జనంసాక్షి) : బహుజన, బిసి బిడ్డ అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నిరంతరం కృషి…

మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగురవేస్తాం:రాంచందర్ రావు

మల్కాజిగిరి,నవంబర్10(జనంసాక్షి)మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామని బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మల్కాజిగిరి సర్కిల్…

పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది. అయితే, తెలంగాణలో…